దివ్యాంగులకు అండగా సుందర్ చారిటబుల్ ట్రస్ట్

దివ్యాంగులకు అండగా సుందర్ చారిటబుల్ ట్రస్ట్..! మాజీ మంత్రి ఎర్రబెల్లి ఆదేశాలతో నడవలేని స్థితిలో ఉన్న ఇద్దరికి వీల్‌చైర్లు అందజేత జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 15 (ప్రజావాణి): ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ, దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా సుందర్ చారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు దేవరుప్పుల మండల కేంద్రంలోని కొత్తవాడకు చెందిన తొలుపునూరి యాకయ్య కుమారుడు సిద్దు, అదే ప్రాంతానికి చెందిన జోగు మైసయ్య...