తెలంగాణ రైతన్నలకు నష్టపరిహారం ఇస్తాలేరు
*తెలంగాణ రైతన్నలకు నష్టపరిహారం ఇస్తాలేరు...* *సంక్షేమ పథకాలతో రాష్ట్రం ఆర్థిక సంక్షోభం.* *50 కోట్లతో గ్లోబల్ సమ్మిట్ సదస్సు అవసరమా.* *మాజీ ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యురాలు గొంగడి సునిత మహేందర్ రెడ్డి.* *యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి నవంబర్ 15* తెలంగాణ రాష్ట్రం రైతు లకు నష్ట పరిహారం ఇవ్వాలన్న , సంక్షేమ పథకాలు ఇవ్వాలన్న రాష్ట్రం హార్దిక ఇబ్బందు లలో ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి పదే పదే చెపుతున్నారు. నిన్న జరిగిన గ్లోబల్ సమ్మిట్ అంతర్జాతీయ సదస్సును...