తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం..
తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం.. మండల మహిళా అధ్యక్షురాలుగా రామతార పద్మ ప్రజావాణి,నెల్లికుదురు:తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం నెల్లికుదురు మండల అధ్యక్షురాలుగా బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామానికి చెందిన రామతార పద్మ గౌడ్ ఎంపికయ్యారు. ఈ మేరకు జిల్లా కేంద్రం మహబూబాబాద్ లోని లండన్ హై స్కూల్ లో ఆదివారం జరిగిన సమావేశంలో తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గట్టు రామచంద్రయ్య గౌడ్ మహిళ అధ్యక్షురాలుగా రామతార పద్మ గౌడ్ ను ప్రకటించారు. నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రామచంద్రయ్య గౌడ్...