తెలంగాణ ఉద్యమకారుడు నాడెల కుమారస్వామి మృతికి ఘన నివాళులు

తెలంగాణ ఉద్యమకారుడు నాడెల కుమారస్వామి మృతికి ఘన నివాళులు పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన 66వ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు పాపిశెట్టి శ్రీధర్ హసన్‌పర్తి,14, మన ప్రజావాణి: హనుమకొండ జిల్లా గ్రేటర్ వరంగల్ పరిధిలోని హసన్‌పర్తి 66వ డివిజన్‌కు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు నాడెల కుమారస్వామి అకాల మరణం చెందడం పట్ల పలువురు నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన పార్థివ దేహానికి 66వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పాపిశెట్టి శ్రీధర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు....