జూడో రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ పోటీలకు విజయ సాధన విద్యార్థుల ఎంపిక
జూడో రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ పోటీలకు విజయ సాధన విద్యార్థుల ఎంపిక జిల్లా స్థాయి ఎంపికల్లో ప్రతిభ చాటి రాష్ట్రస్థాయి పోటీలకు.అర్హత ప్రజావాణి ప్రతినిధి కూనవరం మండలం నవంబర్ 14 పోలవరం జిల్లా చింతూరు డివిజన్ కూనవరం మండలం కూనవరం విజయ సాధన హైస్కూల్ విద్యార్థులు జూడో క్రీడల్లో అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో ప్రతిభను చాటి ఇద్దరు విద్యార్థులు గన్నవరం లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించడం పట్ల పాఠశాలలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి....