జిల్లా పోలీసు అధికారులు సిబ్బంది సహకారాలతో సమర్థవంతంగా నేరాలను కట్టడి చేయగలిగాము జిల్లా ఎస్పీ సునీల్ షోరాణ్

జిల్లా పోలీసు అధికారులు సిబ్బంది సహకారాలతో సమర్థవంతంగా నేరాలను కట్టడి చేయగలిగాము జిల్లా ఎస్పీ సునీల్ షోరాణ్ ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి నవంబర్ 15 నంద్యాల జిల్లా నంద్యాల జిల్లాలో 2026 సంవత్సర కాలములో జనవరి నుండి అక్టోబర్ నెల వరకు జరిగిన సంఘటనలు, చేపట్టిన వివిధ కార్యక్రమాలు, పోలీస్ వారు సాధించిన విజయాలు మరియు నేర నివేదిక వివరాలను నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ IPS నేడు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది సహకారాలతో సమర్ధవంతంగా నేరాలను...