జగన్ కుటుంబ సభ్యులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలియజేశారు

జగన్ కుటుంబ సభ్యులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలియజేశారు ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి నవంబర్ 15 అమరావతి మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ ఆగ్రహం రాజకీయాల పేరుతో మహిళల వ్యక్తిత్వ హననం సహించేది లేదు: డా. రాయపాటి శైలజ వైఎస్ జగన్ కుటుంబ సభ్యులపై సోషల్ మీడియా వేదికగా చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ డా. రాయపాటి శైలజ తీవ్రంగా ఖండించారు. ట్విట్టర్ స్పేస్‌లో మహిళలను కించపరిచేలా మాట్లాడటం హేయమైన చర్యగా అభివర్ణించారు. రాజకీయాల పేరుతో మహిళలను...