చెట్ల పెంపకంలో నేచర్ కేర్ ట్రస్ట్ కృషి అభినందనీయం..

చెట్ల పెంపకంలో నేచర్ కేర్ ట్రస్ట్ కృషి అభినందనీయం.. సర్పంచి ప్రశాంత్ ప్రజావాణి,నెల్లికుదురు: పచ్చదనం పెంపొందించడానికి చెట్ల పెంపకంలో నేచర్ కేర్ ట్రస్ట్ కృషి అభినందనీయమని సర్పంచి మాదరి ప్రశాంత్ అన్నారు. మండలంలోని శ్రీ రామగిరి లో నేచర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం మొక్కలు నాటారు. దీనికి సర్పంచి మాదరి ప్రశాంత్, నేచర్ కేర్ ట్రస్ట్ చైర్మన్ బండారు శ్రీ వెంకటరమణ తదితరులు హాజరై మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచి, నేచర్ కేర్ ట్రస్ట్ చైర్మన్ మాట్లాడుతూ ఈ సందర్భంగా...