చుక్కల జింక మాంసం అక్రమ రవాణా – ఒక వ్యక్తి అరెస్ట్
*చుక్కల జింక మాంసం అక్రమ రవాణా – ఒక వ్యక్తి అరెస్ట్* ప్రజావాణి భద్రాద్రి జిల్లా ప్రతినిధి నవంబర్ 15 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట అటవీ శాఖ పరిధిలో వన్యప్రాణుల వేట, మాంసం అక్రమ రవాణా మరియు విక్రయాలపై అటవీ శాఖ అధికారులు ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో, 13-11-2026 తేదీన రాత్రి సుమారు 7.00 గంటల సమయంలో అప్పారావుపేట గ్రామ సమీపంలో ఒక వ్యక్తి యాక్టివా ద్విచక్ర వాహనంపై సుమారు 9 కిలోల చుక్కల జింక మాంసాన్ని అక్రమంగా రవాణా...