చారిత్రక ఆనవాళ్లను కాపాడాలి.. నూతన కమాన్ నమూనాను వెల్లడించాలి

చారిత్రక ఆనవాళ్లను కాపాడాలి.. నూతన కమాన్ నమూనాను వెల్లడించాలి! ప్రజల మనోభావాలను గౌరవించకుండా పాత కమాన్‌ను తొలగించడం బాధాకరం నూతన కమాన్ డిజైన్‌ను వెంటనే అధికారికంగా విడుదల చేయాలి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పట్టణ కన్వీనర్ కుక్క శ్రావణ్ కుమార్ ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి, నవంబర్ 15: పెద్దపల్లి పట్టణానికి దశాబ్దాలుగా చారిత్రక గుర్తింపుగా, ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ప్రధాన కమాన్‌ను తొలగించడం బాధాకరమని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పట్టణ కన్వీనర్ కుక్క శ్రావణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు....