చలికాలంలో నిరుపేదలకు అండగా హమ్ సాత్ ఫౌండేషన్

చలికాలంలో నిరుపేదలకు అండగా హమ్ సాత్ ఫౌండేషన్ నిరాశ్రయులకు స్వెటర్లు, బ్లాంకెట్లు పంపిణీ.. మానవత్వాన్ని చాటుకున్న హమ్ సాత్ ఫౌండేషన్ చైర్మన్ మహమ్మద్ యాకూబ్ పాషా జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 15 (ప్రజావాణి):జనగామ పట్టణంలో చలికాలం నేపథ్యంలో నిరుపేదలు, నిరాశ్రయులకు అండగా నిలిచేందుకు హమ్ సాత్ ఫౌండేషన్ మరోసారి తన సేవా కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా హమ్ సాత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జనగామ రైల్వే స్టేషన్, బస్టాండ్ ప్రాంగణాల్లో నివసిస్తూ, నిలువ నీడ లేక...