ఘనంగా భగవాన్ బిర్సా ముండా 151వ జయంతి వేడుకలు

ఘనంగా భగవాన్ బిర్సా ముండా 151వ జయంతి వేడుకలు అన్యాయాన్ని సహించకుండా, స్వతంత్ర సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలి భగవాన్ బిర్సా ముండా జీవితం, పోరాట స్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శం.. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 15 (ప్రజావాణి): భగవాన్ బిర్సా ముండా జీవితం, పోరాట స్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శం అని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ఆదివారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో...