ఘనంగా జరిగిన వివాహ మహోత్సవం.. నూతన వధూవరులను ఆశీర్వదించిన బద్వేల్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ అదనపు సమన్వయకర్త శ్రీ నల్లేరు విశ్వనాథ రెడ్డి

కలసపాడు బద్వేల్ నవంబర్ 15ప్రజావాణి బద్వేల్ నియోజకవర్గ పరిధిలోని కలసపాడు మండలం, పిడుగుపల్లి గ్రామ వాస్తవ్యులు, ప్రముఖులు శ్రీ నాగిరెడ్డి ఈశ్వర్ రెడ్డి, శ్రీమతి జయప్రద దంపతుల ఏకైక పుత్రుడు చిరంజీవి మల్లికార్జున రెడ్డి, మరియు చాపాడు మండలం, నరహరిపురం గ్రామ వాస్తవ్యులు శ్రీ పాలెంపల్లి రామకృష్ణారెడ్డి, కీర్తిశేషులు శ్రీమతి స్వర్ణలత దంపతుల ప్రథమ పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి శ్రీవిజితల వివాహ మహోత్సవం వేదమంత్రాల సాక్షిగా, అత్యంత వైభవంగా జరిగింది. బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, గ్రామస్తుల కోలాహలం మధ్య ఈ శుభకార్యం కన్నుల పండువగా...