ఘనంగా జనగామ జిల్లా పంచర్ షాప్ యూనియన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

ఘనంగా జనగామ జిల్లా పంచర్ షాప్ యూనియన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 15 (ప్రజావాణి):పట్టణంలోని విజయ ఫంక్షన్ హాల్‌లో రాష్ట్ర పంచర్ షాప్ యూనియన్ అధ్యక్షులు ఉప్పుగండ్ల రామారావు, ఉపాధ్యక్షులు మహమ్మద్ యాకూబ్ పాషా, కార్యదర్శి కందగట్ల నాగేష్ ఆధ్వర్యంలో జనగామ జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడిగా నూనె రాములు, ఉపాధ్యక్షుడిగా బండి వెంకన్న, ప్రధాన కార్యదర్శిగా దండబోయిన ఉపేందర్, అలాగే ఇస్మాయిల్, కిరణ్,...