ఘనంగా అయ్యప్ప స్వామి పడిపూజ
*ఘనంగా అయ్యప్ప స్వామి పడిపూజ* *శరణు ఘోషలతో మార్మోగిన సాకేత్ గృహ సముదాయం* మేడ్చల్: గుడ్లపొచంపల్లి డివిజన్ గౌడవెల్లి పరిధిలోని సాకేత్ గృహ సముదాయంలో మాజీ ఎంపీపీ పద్మజగన్ రెడ్డి నివాసంలో శనివారం అయ్యప్ప స్వామి పడిపూజను అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. రోహిత్ రెడ్డి, వంశీ వర్ధన్ రెడ్డి స్వాముల ఆధ్వర్యంలో జరిగిన పడి పూజలో అయ్యప్ప స్వాముల శరణు ఘోషలు మార్మోగాయి. ప్రముఖ భజన కళాకారుడు జడల రమేష్ బృందం ఆలపించిన భక్తి గీతాలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భజనలు,...