గుర్రంపోడ్ మండల కేంద్రంలోని లిటిల్ చాంపియన్స్ స్కూల్ లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

*గుర్రంపోడ్ మండల కేంద్రంలోని లిటిల్ చాంపియన్స్ స్కూల్ లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు* *కరెస్పాండెంట్ పిల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో* *నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి* గుర్రంపోడ్ మండల కేంద్రంలోని లిటిల్ చాంపియన్స్ స్కూల్ లో కరస్పాండెంట్ పిల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలను రంగురంగుల బెలూన్లు, పూలతో అలంకరించారు. చిన్నారులు రంగురంగుల దుస్తులు ధరించి వేడుకల్లో పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా చిన్నారులు కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. అనంతరం విద్యార్థులు పాటలు, నృత్యాలు,...