గీతా విద్యాలయం లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
*గీతా విద్యాలయం లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు* *ప్రిన్సిపాల్ పోలోజు నరసింహాచారి కి జాతీయ స్థాయి 'నెహ్రూ అవార్డు' ప్రదానం* *నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి* భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి ని పురస్కరించుకుని శనివారం చండూరు లోని గీతా విద్యాలయం (ఇంగ్లీష్/మీడియం) పాఠశాల లో బాలల దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు, విద్యార్థినీ విద్యార్థులు ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేస్తూ నెహ్రూ జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ...