గబ్బిలాల పేట కాలనీవాసుల వినతి..

గబ్బిలాల పేట కాలనీవాసుల వినతి.. జవహర్ నగర్, నవంబర్ 15 (ప్రజావాణి ప్రతినిధి) గంబిలాల్ పేట కాలనీకి చెందిన పలువురు కాలనీవాసులు తమ ప్రాంతంలో నెలకొన్న మౌలిక సదుపాయాల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ, సీసీ రోడ్ల నిర్మాణం మరియు డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి పనుల నిమిత్తం జవహర్ నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ మేయర్ శ్రీ దొంతగాని శాంతి కోటేష్ గౌడ్ కలవడం జరిగింది. ఈ సందర్భంగా చెన్నపురంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమావేశమై, కాలనీలో రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ సమస్యలు మరియు...