క్యాన్సర్ నిర్ధారణలో సరికొత్త పరిశోధన
క్యాన్సర్ నిర్ధారణలో సరికొత్త పరిశోధన గీతం యూనివర్సిటీ విద్యార్థికి డాక్టరేట్ డీప్ లెర్నింగ్ మోడళ్లతో ప్రోస్టేట్ క్యాన్సర్ గ్రేడింగ్‌లో 98.8 శాతం కచ్చితత్వం సాధించారు పటాన్చెరువు, నవంబర్ 14 (ప్రజావాణి): గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన పరిశోధక విద్యార్థి హెచ్.వి. రమణారావు పీహెచ్డీ పట్టాకు అర్హత సాధించారు. ప్రోస్టేట్ క్యాన్సర్‌ను కచ్చితంగా గుర్తించి, గ్రేడింగ్ చేసే విధానాన్ని మెరుగుపరిచే అంశంపై ఆయన చేసిన పరిశోధనకు డాక్టరేట్ లభించింది.‘డీప్ లెర్నింగ్ మోడళ్ల మూల్యాంకనం, ఏకీకరణ ద్వారా...