కొనుగోలు కేంద్రాల్లో వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలి

కొనుగోలు కేంద్రాల్లో వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలి రక్షణ సేన జిల్లా బంజారా విభాగం అధ్యక్షుడు వెంకటేష్ నాయక్ మద్దూరు నవంబర్15, ప్రజా వాణి, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల రాజకీయ విమర్శల మధ్య వరి ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలంగాణ రక్షణ సేన సిద్దిపేట జిల్లా బంజారా విభాగం అధ్యక్షుడు లకవత్ వెంకటేష్ నాయక్ మండిపడ్డారు. ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ కాలయాపన చేస్తున్నాయి తప్ప, కల్లాల్లో పడిగాపులు...