కార్మిక సమస్యలపై యాజమాన్య వైఖరి సరికాదు

*కార్మిక సమస్యలపై యాజమాన్య వైఖరి సరికాదు* *ఎస్సిఈయు సిఐటియు రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి అల్లి రాజేందర్* * *మన ప్రజావాణి మందమర్రి:-* సింగరేణి కార్మిక సమస్యలపై సింగరేణి యాజమాన్యం, ఇంకా గుర్తింపు ఉందని కొనసాగుతున్న గెలిచిన సంఘాలైన ఏఐటియుసి, ఐఎన్టియుసి లు అవలంబిస్తున్న తీరు సరైనది కాదని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి అల్లి రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం పట్టణంలోని యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కార్మికులకు యాజమాన్యం సమయానికి...