కాంట్రాక్టర్ల ధన దాహానికి మూడు నాళ్ల ముచ్చటగా సిసిరోడ్లు

కాంట్రాక్టర్ల ధన దాహానికి మూడు నాళ్ల ముచ్చటగా సిసిరోడ్లు * సీసీ రోడ్డు పగుల్లె పగుళ్ళు * నాణ్యతను పట్టించుకోకుండా ఆగమాగం పనులు * నెలైనా గడవకముందే అక్కరకు రాకుండా పోతున్న వైనం * మహాత్మా గాంధీ యువజన జనరల్ ఫండ్ నిధులు వృథా పట్టించుకోని అధికారులు జమ్మికుంట నవంబర్ 14 (ప్రజావాణి) జమ్మికుంటలోకాంట్రాక్టర్ల ధన దాహానికి గ్రామాల్లో వేస్తున్న సీసీ రోడ్లు మూడు నాళ్ల ముచ్చటగానే మారుతున్నాయి. నాణ్యతను పట్టించుకోకుండా ఆగమాగంగా పనులు చేయడంతో నెలైనా గడవకముందే రోడ్లు అక్కరకు రాకుండా పోతున్నాయి....