కష్టంలో ఉన్న గీత కార్మికుడికి గౌడ సంఘం భరోసా
*కష్టంలో ఉన్న గీత కార్మికుడికి గౌడ సంఘం భరోసా* -భయపడకు సాయిలు, మేమున్నాం - గౌడ సంఘం నాయకుల పరామర్శ. -తాటి చెట్టు నుంచి పడ్డ సాయిలుకు ఆర్థిక భరోసా. -గీత కార్మికుడికి అండగా గౌడ సంఘం. *ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)*:- ములుగు జిల్లా వెంకటాపుర్ (రామప్ప) మండలం లక్ష్మీదేవిపేట గ్రామంలో తెల్లవారకముందే లేచి తాటి చెట్టు ఎక్కడం మండ సాయిలుకు అలవాటు. కుటుంబం కోసం, కల్లు గీసి బతుకు బండి నడిపే గీత కార్మికుడు ఆయన. ఆ రోజు కూడా అలాగే...