కన్నతల్లిపై హత్యాయత్నానికి పాల్పడిన కుమారుడు….నిందితుడి అరెస్ట్

*కన్నతల్లిపై హత్యాయత్నానికి పాల్పడిన కుమారుడు....నిందితుడి అరెస్ట్* *పట్టణ ఎస్ఐ గోపతి నరేష్* * *మన ప్రజావాణి* *మందమర్రి:-* పట్టణంలోని విద్యానగర్‌ లో ఇల్లు ఖాళీ చేయించిన విషయంలో కన్నతల్లి పై కన్న కుమారుడే రోకలి బండతో దాడిచేసి, హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన శనివారం పట్టణంలో కలకలం సృష్టించింది. హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడిని పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈసందర్భంగా పట్టణ ఎస్ఐ గోపతి నరేష్ మాట్లాడుతూ, పట్టణంలోని విద్యానగర్‌ కు చెందిన గాదె సారక్క (65) జిల్లాలోని చెన్నూరులో పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నారు....