ఐదు దశాబ్దాల సామాజిక చైతన్యానికి చిరునామా

*ఐదు దశాబ్దాల సామాజిక చైతన్యానికి చిరునామా!* అంబేద్కర్ ఆశయాలే ఊపిరిగా.. సమానత్వమే లక్ష్యంగా సంఘం స్వర్ణ ప్రస్థానం. రాజకీయాలకు అతీతంగా ఒకే వేదికపై ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు. 50 ఏళ్ల చరిత్రకు ఘన నివాళి.. భావితరాలకు సామాజిక బాధ్యత సందేశం. కేసముద్రం, నవంబర్ 14 (ప్రజావాణి) ఒక సంఘం ఆవిర్భవించడం గొప్ప కాదు.. ఆవిర్భవించిన ఆశయాన్ని ఐదు దశాబ్దాల పాటు నిలబెట్టుకోవడమే అసలైన గొప్పతనం! కాలం మారినా.. తరాలు మారినా.. సామాజిక న్యాయం, సమానత్వం, ఆత్మగౌరవం అనే లక్ష్యాలను మరువకుండా సాగిన ప్రస్థానానికి...