ఏఐకేఎస్36వ జాతీయ మహాసభలకు బయలుదేరిన జమ్మికుంట రైతాంగం కార్మిక వర్గం

ఏఐకేఎస్36వ జాతీయ మహాసభలకు బయలుదేరిన జమ్మికుంట రైతాంగం కార్మిక వర్గం * రైతాంగ పోరాటాలకు భవిష్యత్తు కార్యాచరణ దిశానిర్దేశం చేయనున్న జాతీయ మహాసభలు: చెల్పూరి రాము * సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ రైతు సంఘం జిల్లా నాయకులు జమ్మికుంటనవంబర్ 14 (ప్రజావాణి) అఖిల భారత రైతు సంఘం (ఏఐకేఎస్) 36వ జాతీయ మహాసభల సందర్భంగా భారీ బహిరంగ సభ విజయవంతనికై జమ్మికుంట నుంచి రైతాంగం కార్మిక వర్గం పెద్ద సంఖ్యలో నల్లగొండకు బయలుదేరిందిఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర...