ఏఐకెఎస్ 36వ జాతీయ మహాసభల సందర్బంగా జనగామ సిపిఎం ర్యాలీ.

ఏఐకెఎస్ 36వ జాతీయ మహాసభల సందర్బంగా జనగామ సిపిఎం ర్యాలీ. రైతు సంక్షేమ హామీల అమలులో సర్కార్ విఫలం కేంద్ర విధానాలతో వ్యవసాయ రంగం కార్పొరేట్లపరం సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ అబ్బాస్, సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి విమర్శ జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 15 (ప్రజావాణి): రైతు సంక్షేమ హామీల అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయని తెలిపారు. ఈ సందర్బంగా ఏఐకెఎస్ 36వ జాతీయ మహాసభలు ఈ నెల 15 నుండి 18 వరకు...