ఎల్దొండ సోదరులకు కాంగ్రెస్ నేతల పరామర్శ
ఎల్దొండ సోదరులకు కాంగ్రెస్ నేతల పరామర్శ ప్రజావాణి,ఇనుగుర్తి: మానుకోట జిల్లా ఇనుగుర్తి(పూర్వ నెల్లికుదురు)మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ జిల్లా నేత ఎల్దొండ వెంకటరెడ్డి, మాజీ సర్పంచ్ బి ఆర్ ఎస్ నేత ఎల్దొండ నారాయణరెడ్డి సోదరులకు ఇటీవల మాతృ వియోగంజరిగింది.దీంతో నెల్లికుదురు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎదల్ల యాదవ రెడ్డి నేతృత్వంలో నాయకులు ఆదివారం లక్ష్మీపురం చేరుకొని స్వర్గీయ వెంకటమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. వెంకట్ రెడ్డి,నారాయణరెడ్డి తో పాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్య వచనాలు...