ఎన్నికల అభ్యర్థి కోరితే వారికి ప్రత్యేక ఎస్కార్ట్ కల్పిస్తాం- ఎస్ఈసీ కీలక ప్రకటన
ఎన్నికల అభ్యర్థి కోరితే వారికి ప్రత్యేక ఎస్కార్ట్ కల్పిస్తాం- ఎస్ఈసీ కీలక ప్రకటన ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి నవంబర్ 15 తాడేపల్లి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పునేఠా కీలక ప్రకటన చేసారు. రెండో విడత మున్సిపల్, పంచాయితీ ఎన్నికల నిర్వహణ పైన సమీక్ష చేసారు. పోలీసు అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. స్థానిక ఎన్నికల వేళ చోటు చేసుకున్న ఘటనల వేళ ఈ సారి కీలక నిర్ణయం ప్రకటించారు. ఇక నుంచి నామినేషన్ల సమర్పణకు ఎవరైనా ప్రత్యేక ఎస్కార్ట్ కావాలంటే కల్పిస్తామని హామీ ఇచ్చారు....