ఉస్మానియా యూనివర్సిటీ లో.. ఘనంగా గుట్టయ్య గౌడ్ బర్త్ డే వేడుకలు.
ఉస్మానియా యూనివర్సిటీ లో.. ఘనంగా గుట్టయ్య గౌడ్ బర్త్ డే వేడుకలు. ప్రజావాణి,నెల్లికుదురు: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత, నెల్లికుదురు మండలం నైనాల గ్రామ ముద్దుబిడ్డ మాజీ ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర కార్యదర్శి పెరుమాండ్ల గుట్టయ్య గౌడ్ బర్త్ డే వేడుకలు రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీ లో శనివారం ఘనంగా నిర్వహించారు. పుట్టినరోజు సెలబ్రేషన్ కు బహుజన యుద్ధనౌక మారోజు వీరన్న కుమార్తె దిశ హాజరయ్యారు.గుట్టయ్య గౌడ్ తో పాటు,అతిథులు జన్మదిన కేకును కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు.ఈ సందర్భంగా దిశ,...