అర్హులైన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళను ఇస్తుంది
*అర్హులైన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళను ఇస్తుంది* *ఇంటి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల సహకారం అందిస్తుంది* *గ్రామంలో ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన సర్పంచ్ రాజు* జహిరాబాద్, నవంబర్ 15 (ప్రజావాణి): అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయల ఆర్థిక సహకారన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని మొగుడం పల్లి గ్రామ సర్పంచ్ రాజు అన్నారు. అదివారం నాడు గమొగుడం పల్లి మండల కేంద్రానికి చెందిన ఎరుకలి స్వప్న...