అప్పన్నపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, మహిళకు తీవ్ర గాయాలు
అప్పన్నపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, మహిళకు తీవ్ర గాయాలు! లారీ కింద పడి నుజ్జునుజ్జయిన వ్యక్తి.. గరిడేపల్లి, నవంబర్ 15 (ప్రజావాణి): గరిడేపల్లి మండలంలోని అప్పన్నపేట గ్రామ సమీపంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హుజూర్‌నగర్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తుండగా, ఎదురుగా వచ్చిన లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ఒక వ్యక్తి లారీ కింద పడటంతో తీవ్రంగా నుజ్జునుజ్జయి మృతి చెందినట్లు తెలిసింది. బైక్‌పై ఉన్న మహిళకు...