అత్యవసర సేవలకు అండగా నామ సుభద్రమ్మ మోరియల్ ట్రస్ట్
*అత్యవసర సేవలకు అండగా నామ సుభద్రమ్మ మోరియల్ ట్రస్ట్* *పులిలోంక చర్చిలో 50 వెయ్యిల విలువగల ఫ్రిజర్ అందజేత* *భవిషత్తులో మరిన్ని సేవలు కొసనాగుతాయి : మాజీ కౌన్సిలర్ నామ రవికిరణ్* జహీరాబాద్, ప్రజావాణి, నవంబర్ 15: న్యాల్‌కల్ మండలంలో అత్యవసర సేవలకు మద్దతుగా పార్దివదేహం ఉంచేందుకు నామ సుభద్రమ్మ మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షుడు, బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు నామ రవికిరణ్ న్యాల్‌కల్ మండలంలోని పులిలోక లోని చర్చి పాస్టర్‌కు 50,000 రూపాయల విలువైన ఫ్రీజర్ బాక్స్‌ను అందించారు. పులిలోక సమీపంలోని చర్చి పాస్టర్,...