అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

*అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు* *నెహ్రూ వేషధారణలో ఆకట్టుకున్న చిన్నారి* *చిలుకూరు, నవంబర్ 14 (ప్రజావాణి)*: భారతదేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని చిలుకూరు అంగన్వాడీ కేంద్రం-4లో శనివారం బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు ఉత్సాహంగా పాల్గొనగా, జవహర్‌లాల్ నెహ్రూ వేషధారణలో వచ్చిన ఓ చిన్నారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.ఈ సందర్భంగా ఉపాధ్యాయురాలు సిరికొండ కవిత మాట్లాడుతూ, పండిట్ జవహర్‌లాల్ నెహ్రూకు బాలలంటే ఎంతో ఇష్టమని, అందుకే పిల్లలు ఆయనను ప్రేమగా...