BLR బ్రదర్స్ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో 3వ రోజు పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

BLR బ్రదర్స్ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో 3వ రోజు పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 14 మిర్యాలగూడ కార్తీకమాసం సందర్భంగా BLR బ్రదర్స్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో 3వ రోజు పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR పవిత్ర కార్తీకమాసాన్ని పురస్కరించుకుని మిర్యాలగూడ పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో *BLR బ్రదర్స్* ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 41 రోజుల ఉచిత అన్నప్రసాద వితరణ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో కొనసాగుతోంది... ఈ కార్యక్రమంలో...