_జనగామ మినీ స్టేడియంలో ఘనంగా ముగిసిన రాష్ట్రస్థాయి అండర్-14 సెపక్ తక్రా టోర్నమెంట్
_జనగామ మినీ స్టేడియంలో ఘనంగా ముగిసిన రాష్ట్రస్థాయి అండర్-14 సెపక్ తక్రా టోర్నమెంట్_ జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 14 (ప్రజావాణి):జనగామ మినీ స్టేడియంలో 70వ స్కూల్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్-14 బాలబాలికల సెపక్ తక్రా టోర్నమెంట్ ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ముగింపు వేడుకల్లో జనగామ మున్సిపల్ ఛైర్పర్సన్ కడకంచి బాలమణి - శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా టోర్నమెంట్లో అద్భుత ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన బాలబాలికల క్రీడాకారులకు ఛైర్పర్సన్ జ్ఞాపికలు, బహుమతులు...