600 KLD ఇథనాల్ పరిశ్రమ ప్రజాభిప్రాయ సేకరణను నిలిపివేయాలి
-600 KLD ఇథనాల్ పరిశ్రమ ప్రజాభిప్రాయ సేకరణను నిలిపివేయాలి! -కృష్ణా నదికి రిజర్వ్ ఫారెస్ట్‌కు ముప్పు -29 గ్రామాల ప్రజల ఆరోగ్యంపై ఆందోళన -సోహం ఆగ్రో ఇండస్ట్రీస్‌కు అనుమతులు ఇవ్వొద్దంటూ ఉన్నతాధికారులకు స్థానికుడు రామావత్ వినోద్ కుమార్,సామాజిక కార్యకర్త నక్క శ్రీనివాస్, ధీరావత్ శ్రీను నాయక్ అత్యవసర ఫిర్యాదు ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 14 మిర్యాలగూడ నియోజకవర్గం దామరచర్ల: మండలం వీర్లపాలెం గ్రామ పరిధిలో సోహం ఆగ్రో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఈ నెల 20 తేదిన ఏర్పాటు చేయదలచిన 600...