"*సేవా దృక్పథంతో, చిరునవ్వుతో ప్రజలకు చేరువవుతూ... అందరి మన్ననలు పొందుతున్న ఆత్మీయ మిత్రుడికి మౌలాలి కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు*!" *ప్రజాసేవలో నిబద్ధతకు నిదర్శనం... పోరుమామిళ్ల రెవెన్యూ సిబ్బంది షేక్ మౌలాలి కి ఘనంగా 39వ జన్మదిన శుభాకాంక్షలు*! *పోరుమామిళ్ల, నవంబర్ 14:ప్రజావాణి* కడప జిల్లా పోరుమామిళ్ల మండల తహసీల్దార్ (ఎమ్మార్వో) కార్యాలయంలో అటెండర్‌గా విధులు నిర్వహిస్తూ, తన వినయ విధేయతలతో తోటి ఉద్యోగులనే కాకుండా సామాన్య ప్రజల హృదయాలను సైతం గెలుచుకున్న యువకుడు షేక్ మౌలాలి 39వ జన్మదిన వేడుకలు...