36వ అఖిల భారత కిసాన్ మహాసభలను విజయవంతం చేయాలి

36వ అఖిల భారత కిసాన్ మహాసభలను విజయవంతం చేయాలి ప్రజా వాణి రిపోర్టర్ నరసింహులపేట్ నవంబర్ 13 : నర్సింహులపేట మండల కేంద్రంలోని ప్రజాసంఘాల నాయకుల పిలుపు నల్లగొండలో నవంబర్ 15, 16, 17, 18 తేదీలలో నిర్వహించనున్న అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని నర్సింహులపేట మండల కేంద్రంలోని ప్రజాసంఘాల నాయకులు మందుల యాకూబ్, బానోతు సర్వన్ , కందుకూరి సుధాకర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వ్యవసాయ రంగం...