హుస్సేన్ నాయక్ సహకారం..
హుస్సేన్ నాయక్ సహకారం.. నెల్లికుదురులో సోలార్ లైట్స్ ఏర్పాటు.. ప్రజావాణి,నెల్లికుదురు: మండల కేంద్రంలో నెల్లికుదురులో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు గుగులోతు హుస్సేన్ నాయక్ సహకారంతో ఎన్టిపిసి సంస్థ సిఎస్ఆర్ నిధుల ద్వారా సోలార్ లైట్ల ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బిజెపి మండల శాఖ అధ్యక్షులు చందు రాజ్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ రాత్రి వేళల్లో ప్రజల సౌకర్యార్థం మండల కేంద్రంలోని నెల్లికుదురులో వెలుగుల కోసం సోలార్ లైట్లు తమ అభ్యర్థన మేరకు హుస్సేన్ నాయక్ మంజూరు చేయించి ఏర్పాటు చేసినట్లు...