prajavaani.net
Newspaper Banner
Date of Publish : 14 November 2026, 5:24 pm Digital Edition : PRAJA VANI

హరీశ్‌రావుకు కాలభైరవ స్వామి మహోత్సవ ఆహ్వానం

హరీశ్‌రావుకు కాలభైరవ స్వామి మహోత్సవ ఆహ్వానం

బెజ్జంకి, నవంబర్ 14 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోనీ వడ్లూరు గ్రామంలో ఈ నెల 24 నుంచి 26 వరకు నిర్వహించనున్న శ్రీ కాలభైరవ స్వామి ప్రతిష్ఠ మహోత్సవానికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావును ఆలయ కమిటీ నిర్వాహకులు, బీఆర్ఎస్ నాయకులు ఆహ్వానించారు.శనివారం ఆయనకు ఆహ్వాన పత్రిక అందజేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్‌రెడ్డి, తన్నీరు గౌతమ్‌రావు, నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.