శ్యాం పార్థివ దేహానికి పూలమాల వేసి ఘనంగానివాళులు
శ్యాం పార్థివ దేహానికి పూలమాల వేసి ఘనంగానివాళులు * మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ జమ్మికుంట నవంబర్ 13 (ప్రజావాణి) జమ్మికుంట పట్టణ పరిధిలోని 16వ వార్డుకు చెందిన పుల్లూరి శ్యాంమూర్తి అకాల మరణం చెందగా వారి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ ఈ కార్యక్రమంలో గుర్రం పరశురామ్ తదితరులు పాల్గొన్నారు