వీణవంకకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మంజూరు చేయాలి బాల్మూరి వెంకట్‌కు వినతి

వీణవంకకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మంజూరు చేయాలి బాల్మూరి వెంకట్‌కు వినతి * తెలంగాణ ఉద్యమకారుడుపత్తి వేణుగోపాల్ రెడ్డి జమ్మికుంట నవంబర్ 13 (ప్రజావాణి) కరీంనగర్ జిల్లావీణవంకమండల కేంద్రంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను మంజూరు చేయాలని కోరుతూ ఈరోజు ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్ కి వినతిపత్రం అందజేయడం జరిగిందివిద్యా, వైద్య, ఆర్థిక రంగాల్లో వెనుకబడిన వీణవంక మండల అభివృద్ధికి సాంకేతిక విద్య ఎంతో అవసరమని వివరించడం జరిగింది. మండల కేంద్రంలో ప్రభుత్వ స్థలం పాత జెడ్పీహెచ్ఎస్ భవనం ఇతర భవనాలు, అవసరమైన...