వాస్విక్ సంస్థ ఆధ్వర్యంలో జనగామలో ఘనంగా 5కె రన్..

వాస్విక్ సంస్థ ఆధ్వర్యంలో జనగామలో ఘనంగా 5కె రన్.. జెండా ఊపి 5కె రన్ ను ప్రారంభించిన మున్సిపాలిటీ ఛైర్పర్సన్ బాలమణి శ్రీనివాస్.. స్వయంగా పాల్గొని 5కె రన్ పూర్తి చేసిన సిఐ సత్యనారాయణ రెడ్డి జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 14 (ప్రజావాణి):జనగామ పట్టణంలో శనివారం ఉదయం 6 గంటలకు వాస్విక్ సంస్థ ఆధ్వర్యంలో 5కె రన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ కుంట నుండి ప్రారంభమైన ఈ 5కె రన్ ప్రభుత్వ ఆసుపత్రి వరకు కొనసాగింది. ఆరోగ్యంపై అవగాహన కల్పించడంతో...