రైతు సంఘం 36వ జాతీయ మహాసభల జయప్రదంకై బైక్ ర్యాలీ.
రైతు సంఘం 36వ జాతీయ మహాసభల జయప్రదంకై బైక్ ర్యాలీ. సిపీఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి పిలుపు జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 14 (ప్రజావాణి):నల్లగొండ పట్టణంలో అఖిల భారత రైతు సంఘం 36వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి. పిలుపునిచ్చారు. సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శనివారం పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్ అధ్యక్షతన పట్టణంలో స్థానిక రైల్వే స్టేషన్ నుండి బస్టాండ్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ...