రాములు కుటుంబానికి చేయూతఅభినందనీయం
రాములు కుటుంబానికి చేయూతఅభినందనీయం మాజీ జడ్పిటిసి వెంకటేశ్వర్లు ప్రజావాణి,నెల్లికుదురు: స్వర్గీయ రాములు కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు హార్దిక సహాయం అందించి చేయూతనివ్వడం అభినందనీయమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ జెడ్పిటిసి హెచ్చు వెంకటేశ్వర్లు అన్నారు. మండల కేంద్రం నెల్లికుదురుకు చెందిన హెచ్చు(బొడ్లాడ)రాములు ఇటీవల పండుగ సందర్భంగా డప్పు కొడుతూ ఆకస్మికంగా కన్నుమూశాడు. స్థానిక సర్పంచి పులి వెంకన్న, హెచ్.వెంకటేశ్వర్లు తోపాటు పలువురు నాయకులు కార్యకర్తలు శనివారం రాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి...