రాజారంపల్లిలో ఘనంగా ‘పల్లెటూరి కేఫ్’ పునఃప్రారంభం!
ఎండపల్లి మండలంలోని రాజారంపల్లి గ్రామంలో 'పల్లెటూరి కేఫ్' శనివారం ఘనంగా పునఃప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ వేడుకకు స్థానిక సర్పంచ్ సంఘ రమేష్ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేసి కేఫ్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎండపల్లి మండల అధ్యక్షుడు గెల్లు చంద్రశేఖర్ యాదవ్, ప్రధాన కార్యదర్శి కందికట్ల రాజేశం, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ కొమ్ము రాంబాబు, ఏలేటి చంద్రారెడ్డితో పాటు పలువురు సర్పంచులు, నాయకులు పాల్గొని, కేఫ్ నిర్వాహకులు సంఘ అరవింద్ యాదవ్‌కు తమ శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామంలో నూతన కేఫ్ కొత్త...