మృతుని కుటుంబానికి సర్పంచ్ సత్యనారాయణ 10వేల ఆర్ధిక సహాయం

మృతుని కుటుంబానికి సర్పంచ్ సత్యనారాయణ 10వేల ఆర్ధిక సహాయం మద్దూరు నవంబర్14, ప్రజా వాణి, మండలంలోని నర్సాయపల్లి గ్రామానికి చెందిన కోడిపల్లి యాదయ్య శనివారం అనారోగ్యంతో మరణించారన్న విషాద వార్త తెలుసుకున్న గ్రామ సర్పంచ్ మరియు మద్దూరు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు శనిగరం సత్యనారాయణ వెంటనే స్పందించి,మృతుని నివాసానికి చేరుకుని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి తన వంతు చేయూతగా రూ.10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసి, కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 6వ...