మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తే చట్ట పరంగా చర్యలు
మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తే చట్ట పరంగా చర్యలు మద్దూరు బాల గ్రామ సభలో సర్పంచ్ దామెర మల్లేశం మద్దూరు నవంబర్14, ప్రజా వాణి, ఎవరైనా మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తే చట్ట పరంగా చర్యలు తప్పవని మద్దూరు గ్రామ సర్పంచ్ దామెర మల్లేశం అన్నారు. నెహ్రూ జయంతి సందర్భంగా గ్రామ పంచాయతీ ఆవరణలో బాల గ్రామ సభ సర్పంచ్ దామెర మల్లేశం అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల గ్రామ సభ ముఖ్య ఉద్దేశ్యం బాలికలు అన్ని రంగాల్లో అభివృద్ది చెందాలని కోరారు.అందుకు నా...