మతం కంటే మనవత్వం గొప్పది
*మతం కంటే మనవత్వం గొప్పది* *సర్వమత సమ్మేళనం భారతదేశం* *దారూర్ జాతర పాదయాత్రికులకు నామ సుభద్రమ్మ మెమోరియల్ ట్రస్ట్ అండ* జహీరాబాద్. సర్వమత సమ్మేళనానికి ప్రతీకగా నిలుస్తూ దారూర్ జాతరకు వెళ్తున్న క్రైస్తవ భక్తులకు నామా సుభద్రమ్మ ట్రస్ట్ అండగా నిలిచింది. దారూర్ జాతరలో పాల్గొనేందుకు ఎంతో భక్తిశ్రద్ధలతో కాలిబాటన పాదయాత్రగా వెళ్తున్న భక్తుల సౌకర్యార్థం బంటారం సమీపంలో ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక గొప్ప సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సుదూర ప్రాంతాల నుండి నడిచి వస్తున్న యాత్రికుల అలసటను తీర్చేందుకు నామా...